PLD: జులై 17న జరిగే మెగా క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రాం కోసం టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో SBI తాత్కాలిక బ్రాంచ్ ఏర్పాటు చేశారు. జిల్లాకు రూ.1,500 కోట్ల రుణాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు మంజూరు చేయనున్నందున అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు.
వార్తలు
టీడీపీ కార్యాలయంలో SBI తాత్కాలిక బ్రాంచ్


