KMM: రాబోయే అన్ని ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఖమ్మం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, రెండు లక్షల ఉద్యోగాల హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజల కోసం జనసేన పోరాడుతుందని పేర్కొన్నారు.
వార్తలు
'అన్ని ఎన్నికల్లో జనసేన పోటీ'


