W.G: ఆకివీడు టౌన్‌లోని 30 బూత్‌లలో SIR కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే సుమారు 80 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా టీడీపీ టౌన్ అధ్యక్షుడు గంధం ఉమా మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఇంకా వెనుకబడిన బూత్‌లలో బీఎల్‌వోలకు అదనపు సహాయం అందించి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు.
వార్తలు
ఆకివీడులో SIR 80 శాతం పూర్తి


