గత ఆర్థిక సంవత్సరానికి గానూ 80శాతం మంది చందాదారుల ఖాతాల్లో EPFO వడ్డీని జమ చేసింది. జులై 15 నాటికి అందరికీ పూర్తి కానుంది. చందాదారులు తమ 'UAN' ద్వారా 'ఈపీఎఫ్‌ఓ పోర్టల్', 'ఉమాంగ్ యాప్' లేదా 7738299899 నంబరుకు SMS పంపి బ్యాలెన్స్, వడ్డీ వివరాలు తెలుసుకోవచ్చు. అప్‌డేట్ కాకపోతే కంగారు పడకుండా కొన్ని రోజులు వేచి చూడాలని సంస్థ సూచించింది.
వార్తలు
EPFO వడ్డీ జమ: బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా


