కేరళలో దారుణం చోటుచేసుకుంది. పెదవి గాయానికి చికిత్స కోసం వచ్చిన 18 నెలల బాలుడు మత్తుమందు వికటించి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
వైద్యుడి నిర్లక్ష్యం.. బాలుడు మృతి


