హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

NZB: వేల్పూర్ (M) పచ్చల నడుకూడ గ్రామానికి చెందిన బాధితులకు మంజూరైన (సీఎంఆర్ఎఫ్) చెక్కులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం పంపిణీ చేశారు. లబ్ధిదారులైన నిమ్మల అరవింద్, చేపూరి ముత్తెన్న, హోటల్ రామవ్వ, హనుమగౌడ్, ఈదుల్లా వంశీ, సుంకరి లక్ష్మి, కుమ్మరి లింగన్న, చేపూరి గంగు, ఎక్కడ రమేష్‌లకు కలిపి మొత్తం రూ.2,46,800 విలువైన చెక్కులను అందజేశారు.