BDK: పినపాక నియోజకవర్గంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు జిల్లా విద్యాశాఖ ఆదేశాలను ఉల్లంఘించి పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్ విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నాయని సామాజిక సేవకుడు కర్నే బాబురావు ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
'ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి'


