హైదరాబాద్: 28°C
వార్తలు

'చిన్న కుటుంబం-చింతలేని కుటుంబం'

CTR: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పుంగనూరు టౌన్ UPHC తూర్పుమొగసాల వైద్యాధికారి జయంత్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనాభా నియంత్రణపై, అధిక జనాభా వలన కలుగు సమస్యలపై ప్రజలకు వివరించారు. 'ఒక్కరు ముద్దు-ఇద్దరు హద్దు', 'చిన్న కుటుంబం-చింతలేని కుటుంబం' అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.