న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఆ దేశ నలుమూలలా భారతీయులు విస్తరించారని, ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి వారే అసలైన దిశానిర్దేశకులని కొనియాడారు. రెండు దేశాల భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత విజయవంతమవుతుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్తలు
ప్రవాస భారతీయులే దిశానిర్దేశకులు: మోదీ


