KMM: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూ పునఃసర్వే పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, సర్వే అధికారులతో కలిసి సరిహద్దులు నిర్ధారించిన గ్రామాల పునఃసర్వే పురోగతిని పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
భూ పునఃసర్వే పై మంత్రి పొంగులేటి సమీక్ష


