GNTR: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) ఆధ్వర్యంలో శనివారం గుంటూరు మల్లయ్య లింగం భవన్‌లో టెట్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సుగంధరావు టెట్‌లో సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, వాటిని ఎలా విశ్లేషించి సమాధానాలు ఇవ్వాలనే అంశాలపై ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.
వార్తలు
ఇన్ సర్వీస్ టీచర్లకు.. టెట్ పై ట్రైనింగ్!


