హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబాలకు సత్యవతి రాథోడ్ పరామర్శ

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో హత్యకు గురైన బాలిక కుటుంబ సభ్యులను మాజీమంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. పోక్సో కేసు నిందితుడిని జైలుకు పంపి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదన్నారు. ప్రతిపక్షాలపై మాత్రం కేసులు పెడతారని.. నిందితులను అరెస్ట్ చేయడం తెలియదా అని నిలదీశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.