హైదరాబాద్: 28°C
వార్తలు

ఈపీఎఫ్‌ పాస్‌బుక్ సేవలు పునఃప్రారంభం

దాదాపు 15 రోజులుగా నిలిచిపోయిన ఈపీఎఫ్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటీవల మెంబర్ పోర్టల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా పాస్‌బుక్ సేవలు పునఃప్రారంభించింది. సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో భాగంగా వారం రోజులుగా నూతన ఈపీఎఫ్-2026 పథకం నిబంధనల ప్రకారం ఆన్‌లైన్లో వచ్చిన క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను ఇటీవల ప్రారంభించింది.