హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆలయ గోపురం తొలగిస్తుండగా..

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో రహదారి విస్తరణ ప్రాజెక్టు కూల్చివేత పనుల సందర్భంగా పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న ఆలయ గోపురాన్ని తొలగిస్తుండగా, అది అకస్మాత్తుగా కూలిపోవడంతో PWD ఉద్యోగి శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై స్థానిక యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. విచారణ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.