హైదరాబాద్: 28°C
వార్తలు

SIRను పరిశీలించిన వైసీపీ నేతలు

PLD: పిడుగురాళ్లలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారితో కలిసి వైసీపీ నేతలు వెరిఫికేషన్ ‌ప్రక్రియలో పాల్గొన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మాదాల కిరణ్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జయలలిద్దీన్‌తో పాటు పార్టీ నాయకులు ఉన్నారు.