KDP: బద్వేల్ మండలంలోని లక్ష్మిపాలెం, బద్వేల్ పరిధిలోని శ్రీకృష్ణదేవరాయ నగర్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను ఎమ్మెల్యే డాక్టర్ సుధ పరిశీలించారు. ప్రజలను కలిసి ఓటరు ఫారాలు అందాయా, BLOలు అందుబాటులో ఉన్నారా, ఓటరు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారా అని ఆరా తీశారు.
వార్తలు
SIR ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే


