SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లా ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే కొనియాడారు. నియోజకవర్గంలో ముగ్గురు లబ్ధిదారులకు రూ.2,80,627 చెక్కులను అందించామని తెలిపారు.
వార్తలు
ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం


