ADB: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని గుడిహత్నూర్ మండల బీజేపీ అధ్యక్షుడు కేంద్ర శివాజీ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనర్హుల ఓట్లు నమోదు కాకుండా బీజేపీ శ్రేణులు కీలకపాత్ర పోషించాలని శివాజీ పేర్కొన్నారు.
వార్తలు
'అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి'


