హైదరాబాద్: 28°C
వార్తలు

ఆమదాలవలసలో ఉచిత హోమియో వైద్య శిబిరం

SKLM: పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఆవరణలో జనతా సహిత ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎం. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి , రోగులకు ఉచిత మందులు అందజేశారు.హోమియో వైద్యం పై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.