JGL: రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో ఈ నెల 13 నుంచి ప్రతి మంగళవారం వారాంత సంత నిర్వహించనున్నట్లు సర్పంచ్ సిరిపురం లక్ష్మి తెలిపారు. సంతలో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గృహోపకరణాలు తదితర వస్తువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్రామ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
అయోధ్య గ్రామంలో 13 నుంచి వారాంత సంత


