SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నవడ్ల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు బిల్లు రసీదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఏవో రాజశేఖర్ సూచించారు. విత్తన డీలర్ల వద్దే నమోదు పూర్తి చేసుకోవాలని, లేకపోతే ప్రభుత్వ బోనస్ కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
'సన్నవడ్ల విత్తనాల బిల్లులు తప్పనిసరిగా ఆన్‌లైన్ చేయాలి'


