హైదరాబాద్: 28°C
వార్తలు

22 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో 22 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బైరిలింగమూర్తి పంపిణీ చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశం మేరకు లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి ఆయా కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి దేవాలయం చైర్మన్ కళ్ళకు నరసయ్య మోహన్ పాల్గొన్నారు.