WGL: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం ఈ నెల 12న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షుడు, BRS రాష్ట్ర నాయకుడు రాకేశ్ రెడ్డి తెలిపారు. హరిత హోటల్‌లో జరిగే సమావేశానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై సమస్యల పరిష్కారానికి మద్దతు తెలపాలని ఆయన కోరారు.
వార్తలు
ఫీజు బకాయిలపై 12న రౌండ్ టేబుల్ సమావేశం..!


