NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆంధ్రపత్రిక కాలనీ 3వ లైన్‌లో ఆకతాయిలు తిరుగుతున్నారని, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే బోండా ఉమకు ఫిర్యాదు చేశారు. అనంతరం హై వోల్టేజ్ సమస్యను ప్రస్తావించారు. స్పందించిన ఆయన వెంటనే విద్యుత్ అధికారులు, పోలీసులను పంపించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
డయల్ యువర్ MLA.. ఆకతాయిలపై ఫిర్యాదు..!


