హైదరాబాద్: 28°C
వార్తలు

చైన్​ స్నాచింగ్​.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

NZB: నగరంలో చైన్​ స్నాచింగ్​ కలకలం రేపింది. మూడో టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని , కమ్మలు అపహరించారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.