హైదరాబాద్: 28°C
వార్తలు

గవర్నర్‌ను కలిసిన పద్మజా రెడ్డి, సాహితీ రెడ్డి

MBNR: బీజేపీ మహిళా నాయకురాళ్లు పద్మజా రెడ్డి, సాహితీ రెడ్డి త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలోని రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించగా, గవర్నర్ దంపతులు కూడా వారిని ఆప్యాయంగా సన్మానించారు. ఈ ఆత్మీయ ఆతిథ్యానికి గవర్నర్ దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.