ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లి నీరజ్‌ను కుమార్తె ఆయుషి హత్య చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన నీరజ్ శర్మ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. గతంలో తండ్రి విజయ్ శర్మను కూడా ఆయుషినే హత్య చేసినట్లు తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
ఉద్యోగం కోసం తల్లిని హత్య చేసిన కేసులో మరో ట్విస్ట్


