KMR: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 13న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఈ నెల 13న కలెక్టరేట్ ఎదుట TWJF నిరసన


