హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచి గంధ మహోత్సవం

NLR: ఉదయగిరి పంచాయతీ బస్టాండ్‌లోని హజరత్ ఖ్వాజాషా సయ్యద్ అబ్దులాఖాన్ ఖాన్ సాహెబ్ ఖాదరి ఔలియా దర్గాలో 221వ గంధ మహోత్సవం ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనుంది. సందల్ మాలి కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. బుధవారం తహలీల్ ఫాతేహా కార్య క్రమాలతో మహోత్సవాలు ముగియనున్నాయి.