GNTR: అమరావతికి చెందిన దొప్పలపూడి వినీల అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించిన ప్యూర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ బ్యూటీ పేజెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ప్రశంసలు అందుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, గ్రీస్ తదితర దేశాల ప్రతినిధులతో కలిసి పోటీలో పాల్గొన్నారు. వ్యక్తిత్వం, నాయకత్వం, సంస్కృతి, సామాజిక బాధ్యత అంశాల్లో ప్రతిభ కనబరిచారు.
వార్తలు
ప్రపంచ వేదికపై మెరిసిన అమరావతి యువతి


