హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన

GNTR: వట్టిచెరుకూరు(M) కొర్నేపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జర్మనీకి చెందిన ఫ్యూచర్ ఫార్మింగ్ సంస్థ ప్రతినిధి జాస్పర్, కెన్యా బృందం శుక్రవారం సందర్శించింది. విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయం, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాలలో 2,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్లోబల్ ఫార్మింగ్ స్కూల్ నమూనా ఏర్పాటుకు శ్రీకారం చుట్టి మొక్కలు నాటారు.