హైదరాబాద్: 28°C
క్రీడలు

VIRAL: వైభవ్ సూర్యవంశీపై ట్రోల్స్

ఇంగ్లండ్ పర్యటనలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ వరుసగా విఫలమవుతున్నాడు. ఆడిన 3 మ్యాచుల్లోనూ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. IPLలోని రోడ్, ఫ్లాట్ పిచ్‌లపైనే అతడు ఆడగలడని, ఇంగ్లండ్‌లోని గ్రీన్ వికెట్లపై ఆడలేడని విమర్శిస్తూ ఓ సెటైరికల్ వీడియో వైరల్ అవుతోంది. అయితే, వైభవ్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.