హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్తపాలెంలో పట్టపగలే నగదు చోరీ!

PLD: మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో పట్టపగలే దొంగతనం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగ మల్లయ్య కలం పనుల నిమిత్తం వినడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 20 గ్రాముల బంగారం రూ.10వేల నగదును దొంగిలించారని ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. బాధితులు మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.