BHNG: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో చెరువు కట్ట మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, పనులు ప్రారంభమయ్యాయి. దీనివల్ల ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు లేక రైతులు, ఉద్యోగులు పొలాల గుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
మోత్కూరులో నిలిచిపోయిన రాకపోకలు


