హైదరాబాద్: 28°C
వార్తలు

BIG ALERT: రైల్వే శాఖ కొత్త రూల్స్

రైల్వే ప్రయాణికులు ఇకపై 'రైల్ వన్', ఇతర డిజిటల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న ఒరిజినల్ డిజిటల్ టికెట్‌ను మాత్రమే ప్రయాణ సమయంలో చూపించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. వాట్సాప్ స్క్రీన్‌షాట్లు, ఫొటోలు, PDF పత్రాల ద్వారా పంపిన టికెట్లను అంగీకరించమని తెలిపింది. అలాగే, టికెట్ బుక్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లోనే ఆ టికెట్ ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేసింది.