హైదరాబాద్: 28°C
వార్తలు

సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BHPL: చిట్యాల మండలం జడలపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఆకా సెంటర్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. గ్రామస్థాయిలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులోకి రావడం వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.