SKLM: ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు పోసేందుకు రైతులు తమ పొలాలను చదును చేసి సిద్ధం చేశారు. ఒకటో రెండు రోజుల్లో కాస్త వర్షాలు కురిస్తే విత్తనాలు విత్తడం జరుగుతుందని జలుమూరు సారవకోట మండల ప్రాంత రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి విత్తనాలు సకాలంలో అందకపోయినా ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరలు కొంటున్నామని వాపోయారు.
వార్తలు
విత్తనాలు విత్తడానికి సిద్ధంగా ఉన్న వ్యవసాయ భూములు


