ASF: డిప్యూటీ కలెక్టర్ చేవురి కృష్ణయ్య కాగజ్ నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO)గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ సబ్ కలెక్టర్‌గా పని చేసిన శ్రద్ధ శుక్ల బదిలీ అయ్యారు.
వార్తలు
కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా కృష్ణయ్య బాధ్యతలు


