హైదరాబాద్: 28°C
వార్తలు

10 లక్షల నిధులు మంజూరు చేసిన ఎంపీ

BDK: సుజాతనగర్ 22వ డివిజన్ ముస్లింలు విజ్ఞప్తికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. నిన్న మంజూరు పత్రాలను బీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణ, చింతలపూడి జగన్ ఎంపీ చేతుల మీదుగా అందుకున్నారు. కబరస్థాన్ ప్రహరీ నిర్మాణం, ఇతర అవసరాల కోసం రూ. 10 లక్షల నిధులు మంజూరు చేశారు. ఎంపీకి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు.