TG: రాష్ట్రంలో 'సర్' ప్రక్రియ తర్వాత కూడా రెండుచోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష పడుతుందని సీఈవో సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. DSP సాఫ్ట్‌వేర్ ద్వారా వీటిని తొలగిస్తామన్నారు. సేకరించిన పత్రాల డిజిటలైజేషన్ ఈ నెల 24 వరకు జరుగుతుంది. ఫారాలు అందని వారు BLOను కలవాలని, లేదంటే ఓటు రాదని స్పష్టం చేశారు. ఆగస్టులో ఫారం-6, 8 ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
వార్తలు
రెండు చోట్ల ఓటు ఉంటే జైలుకే: ఈసీ


