JGL: మెట్‌పల్లి పట్టణంలోని 17వ వార్డులో సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపాలిటీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించింది. మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా స్ప్రే, బ్లీచింగ్ పౌడర్ చల్లించి పరిశుభ్రత చర్యలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,అన్నారు
వార్తలు
సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు


