NDL: మైనారిటీ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా శనివారం విజయవాడ ముసాఫిర్ ఖానాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు శుక్రవారం TDP నేత ఎన్ఎండీ ఫయాజ్ తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ, ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 60 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
నేడు VJD మెగా జాబ్ మేళా!


