TG: తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధి బృందాన్ని కోరారు. తెలంగాణ-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలపై జర్మని ప్రతినిధి బృందంతో చర్చించారు.
వార్తలు
జర్మనీ ప్రతినిధి బృందంతో శ్రీధర్‌బాబు భేటీ


