నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాద్ నిర్మాణ రంగ పితామహుడు, అద్భుత ఇంజనీరింగ్ మేధావి. నిజాం సాగర్, అలీసాగర్, ఉస్మాన్ సాగర్ వంటి ప్రతిష్టాత్మక జలాశయాలను డిజైన్ చేసి తెలంగాణకు సాగు, తాగునీరు అందించిన దార్శనికుడు. మూసీ నది వరద నివారణా ప్లాన్ రూపొందించి హైదరాబాద్‌ను కాపాడారు. సరిహద్దులు దాటిన ఆయన సాంకేతిక నైపుణ్యం నేటి తరం ఇంజనీర్లకు గొప్ప స్పూర్తిదాయకం.
వార్తలు
INSPIRATION: నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్


