హైదరాబాద్: 28°C
వార్తలు

'కండూ ఏఐ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు జరగాలి'

TG: హైదరాబాద్ సెమీకండక్టర్, ఏఐ రంగాలకు గమ్యస్థానంగా మారడం BRS ప్రభుత్వ దూరదృష్టి విధానాల ఫలితమని మాజీమంత్రి KTR అన్నారు. HYDలో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ 'కండూ ఏఐ' ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను ఆయన ప్రారంభించారు. ప్రతిభ, అనుకూల వాతావరణం వల్లే దిగ్గజ సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని, ఈ కేంద్రం నగర ప్రతిష్ఠను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.