TG: ప్రభుత్వ ఆసుపత్రులకు మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. కొనుగోళ్లను డిజిటలైజ్ చేసేందుకు 'ఎండ్-టు-ఎండ్ డిజిటల్ టూల్'ను తేవాలన్నారు. నిబంధనలు పాటించని వెండర్లపై కఠిన పెనాల్టీలు విధించాలని స్పష్టం చేశారు.
వార్తలు
మెడికల్ ప్రొక్యూర్‌మెంట్‌లో 'డిజిటల్' విప్లవం


