MLG: వెంకటాపురం, వాజేడు మండలాల్లో శుక్రవారం నిర్వహించిన పెసా గ్రామసభల్లో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను స్థానిక ఎస్టీ మహిళలకే కేటాయించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. చింతూరు గ్రామానికి కేటాయించిన పోస్టులను ఎస్సీ కేటగిరీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసి, ఎస్టీలకే అవకాశం కల్పించేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని గ్రామస్థులు కోరారు.
వార్తలు
'అంగన్వాడీ పోస్టులు ఎస్టీ మహిళలకే ఇవ్వాలి'


