హైదరాబాద్: 28°C
వార్తలు

గవర్నర్‌ను కలిసిన ఎస్‌బీఐ హైదరాబాద్ సీజీఎం

HYD: తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను హైదరాబాద్ లోక్ భవన్‌లో ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నీలేష్ ద్వివేది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలువురు ఎస్‌బీఐ అధికారులు కూడా పాల్గొన్నారు. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపి, పరస్పర ఆసక్తి అంశాలపై స్వల్పంగా చర్చించినట్లు సమాచారం.