కృష్ణా: మచిలీపట్నంలో శుక్రవారం ఎంపీ వల్లభనేని బాలశౌరి CMRF నుంచి మంజూరైన రూ. 9.55 లక్షల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు, మచిలీపట్నం, అరిసేపల్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురికి చెక్కులను అందించగా, మరొకరికి ఎల్‌ఓసీ (LOC) కింద రూ. 6 లక్షలు ఆసుపత్రికి జమయ్యాయి. ప్రభుత్వ సాయం అర్హులకే అందేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.
వార్తలు
లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేసిన ఎంపీ


