హైదరాబాద్: 28°C
వార్తలు

వాహనంపై కులం పేర్లు ఉంటే భారీ జరిమానా

బీహార్‌లో మోటార్ వెహికల్ యాక్ట్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. వాహనాలపై కులం పేరు రాసుకోవడం నేరమని అధికారులు వెల్లడించారు. MVA 1989 ప్రకారం వాహనాలపై నెంబర్ ప్లేట్లు మినహా ఇతర ఏ పేర్లు, గుర్తులు ఉండకూడదని ఆదేశించారు. ముఖ్యంగా సెక్షన్ 177 రెడ్‌విత్ 179(1) ప్రకారం వాహనాలపై కులం పేర్లు ఉంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.